ప్రస్తుతానికి అటకెక్కిన సినిమా... పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!

గత కొద్ది రోజులు గా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తున్న టాపిక్ ...మామా అల్లుళ్ళ కాంబో ఉన్నట్టా? లేనట్టా?అనేది.  

First Published Sep 8, 2022, 2:50 PM IST | Last Updated Sep 8, 2022, 2:50 PM IST

గత కొద్ది రోజులు గా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తున్న టాపిక్ ...మామా అల్లుళ్ళ కాంబో ఉన్నట్టా? లేనట్టా?అనేది.  ఆ మామా అల్లుళ్లు ఎవరో ఈ పాటికి గెస్ చేసే ఉంటారు. పవన్ అభిమానుల్లో చాలా మందికి ఈ ప్రాజెక్టుపై పెద్దగా ఆసక్తి లేదు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో పోస్ట్ లు ద్వారా తెలియచేస్తున్నారు. ఈ విషయమై పవన్ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం