Asianet News TeluguAsianet News Telugu

శేఖర్ కమ్ముల చిత్రం చూసినట్టుంది...ఐదు సినిమాలు ఒకేసారి చూస్తే అదే పంచతంత్రం...

సినిమాలు ప్రేక్షకులు చూసే కోణం మారిపోయింది. 

First Published Dec 9, 2022, 4:10 PM IST | Last Updated Dec 9, 2022, 4:10 PM IST

సినిమాలు ప్రేక్షకులు చూసే కోణం మారిపోయింది. కొత్త కథలతో వారిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు యువదర్శకులు. ఇప్పుడు మన జీవితాలే కథావస్తువులు. అలాంటి ఒక ప్రయత్నమే పంచతంత్రం. కమెడియన్ గా ఎన్నో చిత్రాలు చేసిన బ్రహ్మానందం ప్రధాన పాత్రలో కలర్స్ స్వాతి, శివాత్మిక రాజశేఖర్ ఇంకా కొంతమంది అచ్చ తెలుగు నటులు ఇందులో ప్రధాన భూమికలు పోషించారు. ఈ రోజే ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది..ఈ చిత్రాన్ని వీక్షించిన వారిమాటల్లో ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం..