Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ఆదిపురుష్ సక్సెస్ అవ్వాలంటే అప్పటి ఎన్టీఆర్ ఫార్ములా వాడాల్సిందే...

ప్రభాస్‌ `ఆదిపురుష్‌`లో రాముడిగా కనిపించబోతున్నాడు.

ప్రభాస్‌ `ఆదిపురుష్‌`లో రాముడిగా కనిపించబోతున్నాడు. మాస్‌, కమర్షియల్‌ చిత్రాల్లో మెప్పించిన ప్రభాస్‌ రాముడిగా ఆకట్టుకుంటాడా? సెటిల్డ్ పర్‌ఫెర్మెన్స్ తో ఆడియెన్స్ ని మెప్పించడంలో సక్సెస్‌ అవుతాడా? ఇప్పుడీ అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్‌నే పౌరాణికంలో స్వీకరించలేదు. ఇప్పుడు ప్రభాస్‌ని యాక్సెప్ట్ చేస్తారా?