ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ, దీనితో క్లారిటీ

ఎన్టీఆర్‌ తన నెక్ట్స్ సినిమా కొరటాలతో చేస్తున్నారు. 

First Published May 4, 2021, 3:24 PM IST | Last Updated May 4, 2021, 3:24 PM IST

ఎన్టీఆర్‌ తన నెక్ట్స్ సినిమా కొరటాలతో చేస్తున్నారు. ఇది రాజకీయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తుంది. సరైన సమయంలో ఎన్టీఆర్‌ సరైనా సినిమా చేయబోతున్నాడా? తన పొలిటికల్‌ ఎంట్రీపై ఈ సినిమాతో క్లారిటీ ఇవ్వబోతున్నాడా?