రష్మిక, విజయ్ దేవరకొండ ఇక కట్ అయిపోయినట్టేనా..?
హీరోయిన్‌గా పరిచయమైన అనతి కాలంలోనే సౌత్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మిక మందన్న.
హీరోయిన్‌గా పరిచయమైన అనతి కాలంలోనే సౌత్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మిక మందన్న. కన్నడలో ఎంట్రీ ఇచ్చి, తెలుగులో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుని, ఇప్పుడు బాలీవుడ్‌లో పాగా వేసింది.