బిగ్ బ్రేకింగ్‌ః అభిజిత్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. బిగ్‌బాస్ 4 విన్నర్ ఆమే..?
బిగ్‌బాస్ నాల్గో సీజన్ విన్నర్ అభిజిత్ అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఇదే ప్రధానంగా చర్చ జరుగుతుంది. బిగ్‌బాస్ సీజన్2, సీజన్ 3 విన్నర్ కౌశల్, రాహుల్ సిప్లిగంజ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. విజయ్ దేవరకొండ కూడా తన ఓటు అభిజీత్‌కే అన్నాడు. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోతున్నాయి. అభిజిత్‌కి భారీ షాక్ ఇవ్వబోతుందట ఆమె...