క్రేజీ పెన్సిల్: మూడు భాషల్లో నాని గ్యాంగ్ లీడర్ రీమేక్

కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా క్లాసిక్స్ గా నిలుస్తూంటాయి. 

First Published Jun 15, 2021, 5:48 PM IST | Last Updated Jun 15, 2021, 5:48 PM IST

కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా క్లాసిక్స్ గా నిలుస్తూంటాయి. అంతేకాదు ఇతర భాషల్లోకి రీమేక్ అవుతూంటాయి.  నేచురల్ స్టార్ నాని చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా కూడా ఇప్పుడు మూడు భాషల్లోకి రీమేక్ అవుతోంది. ఆ సినిమా తెలుగులో ఫ్లాఫ్ అయ్యింది. అయినా రీమేక్ అవుతూ ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ విషయమై దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడారు. ‘గ్యాంగ్ లీడర్’ హిందీతో పాటు తమిళం, మలయాళంలో రీమేక్ అవుతోందని.. ఓ దర్శకుడికి ఇంతకంటే సంతృప్తి ఏముంటుందని విక్రమ్ అన్నాడు.