Asianet News TeluguAsianet News Telugu

కొడుకు మోక్షజ్ఞ తొలి చిత్రానికి దర్శకత్వం వహించనున్న బాలకృష్ణ

నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ... ఏళ్లుగా నడుస్తున్న ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. 

First Published Jun 11, 2021, 1:57 PM IST | Last Updated Jun 11, 2021, 1:57 PM IST

నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ... ఏళ్లుగా నడుస్తున్న ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. మోక్షజ్ఞ టీనేజ్ కి వచ్చినప్పటి నుండే బాలయ్య ఫ్యాన్స్ లో ఈ డిమాండ్ ఉంది. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.