హీరోగా ఎంట్రీ పై నాగబాబు అల్లుడి సెన్సేషనల్ స్టేట్మెంట్

నాగబాబు తన అమ్మకూచి నిహారిక వివాహం గ్రాండ్ గా పరిశ్రమ మొత్తం చెప్పుకొనేలా చేశారు. 

First Published Feb 23, 2021, 1:55 PM IST | Last Updated Feb 23, 2021, 2:12 PM IST

నాగబాబు తన అమ్మకూచి నిహారిక వివాహం గ్రాండ్ గా పరిశ్రమ మొత్తం చెప్పుకొనేలా చేశారు. గుంటూరుకు చెందిన ఐ జి ప్రభాకర్ రావు కుమారుడైన జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక వివాహం జరిగింది. సిక్స్ ఫీట్ హైట్, ఫిజిక్ ఉన్న చైతన్యను చూసి హీరో లెక్క ఉన్నాడంటూ అందరూ ప్రశంసించారు..