ప్రేమ జీవితానికి చాలా అవసరం...కొత్త లవ్ పై క్లారిటీ ఇచ్చేసిన నాగ చైతన్య...

సైలెంట్ గా కూల్‌గా, కామ్‌గా మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఉంటాడు అక్కినేని నాగచైతన్య. 

First Published Aug 7, 2022, 2:36 PM IST | Last Updated Aug 7, 2022, 2:36 PM IST

సైలెంట్ గా కూల్‌గా, కామ్‌గా మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఉంటాడు అక్కినేని నాగచైతన్య. అటువంటి నాగచైతన్య  సమంతతో విడాకులు తీసుకున్నాడంటే ఎవరికి నమ్మాలి అనిపించలేదు. వీరు విడిపోవడంతో ఫ్యాన్స్ ఎంతో బాధపడ్డారు. ఇక నాగచైతన్య మరో సారి ప్రేమలో పడ్డట్టు తెలుస్తో్ంది. స్వయంగా చై చెసిన కామెంట్స్ తో ఫిక్స్ అవుతున్నారు నెటిజన్లు.