Asianet News TeluguAsianet News Telugu

పండంటి బిడ్డతో స్వాతి నాయుడు, వీడియో చూడండి

తెలుగు పోర్న్ యాక్ట్రెస్ స్వాతి నాయుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

తెలుగు పోర్న్ యాక్ట్రెస్ స్వాతి నాయుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఆమె తన చిన్నారితో ఉన్న ఫోటోను పోస్ట్ చేయగానే అందరూ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లి బిడ్డలు క్షేమంగా నవ్వులు చిందిస్తున్న ఈ ఎక్సక్లూసివ్ వీడియో మీకోసం!