థమన్ రెమ్యూనరేషన్ తో ఒక లో బడ్జెట్ మూవీ తియ్యొచ్చు తెలుసా..?
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది పాత సామెత అయినా సినిమా వాళ్లకు బాగా నచ్చిన సామెత.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది పాత సామెత అయినా సినిమా వాళ్లకు బాగా నచ్చిన సామెత. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది పాత సామెత అయినా సినిమా వాళ్లకు బాగా నచ్చిన సామెత. తమకు క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అని వాళ్ళు నమ్ముతారు. అమలు పరుస్తారు. హీరో కావచ్చు,హీరోయిన్ కావచ్చు, హిట్స్ ఇచ్చిన డైరక్టర్ కావచ్చు, ఊపు మీద ఉన్న మ్యూజిక్ డైరక్టర్ కావచ్చు. ఎవరైనా సరే తమ రేటు టైమ్ చూసి పెంచేస్తారు. వాళ్లు తమంతట తాము పెంచకపోయినా నిర్మాతలు వాళ్ల డేట్స్ కోసం రెమ్యునేషన్ పెంచేసి ఆఫర్ చేస్తారు. ఇప్పుడు అదే తమన్ కు జరుగుతోందిట....