Asianet News TeluguAsianet News Telugu

బీబీ హౌజ్ ను హీటెక్కించిన మోనల్, హారిక..


బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 హాట్ హాట్ గా సాగుతోంది. మోనల్ మాటల్ని బట్టి బ్యాక్ బిచ్చింగ్ మొదలయిందని తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 హాట్ హాట్ గా సాగుతోంది. మోనల్ మాటల్ని బట్టి బ్యాక్ బిచ్చింగ్ మొదలయిందని తెలుస్తోంది. మోనల్, అభిజిత్, అకిల్ ల మధ్య ఈ రోజు కూడా భలే సరదాగా సాగింది. ఒకరిమీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, గంగవ్వ పాడిన నీ ఆరు బండ్లు, నా ఆరుబండ్లు పాట, వానవాన వెల్లువాయే పాటకు మోనల్, సోహైల్ డ్యాన్స్, టాప్ లేచిపోద్ది పాటకు హారిక, మెహబూబ్ చేసిన డ్యాన్సులు అదిరిపోయాయి. 

Video Top Stories