పీఎస్-2 మూవీ పబ్లిక్ టాక్ : ఓవరాల్ గుడ్ టాక్...తెలుగు వాళ్ళకి కనెక్ట్ అవుతుందా అనేది డౌటే...
9 వ శతాబ్దానికి చెందిన చోళ సామ్రాజ్యం నేపథ్యం లో కల్కి కృష్ణమూర్తి రచనలో వచ్చిన నవల ఆధారం గా దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చిత్రమే పొన్నియన్ సెల్వన్.
9 వ శతాబ్దానికి చెందిన చోళ సామ్రాజ్యం నేపథ్యం లో కల్కి కృష్ణమూర్తి రచనలో వచ్చిన నవల ఆధారం గా దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన చిత్రమే పొన్నియన్ సెల్వన్. మణి రత్నం డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కించిన ఈ చిత్రం తొలిభాగం గత సంవత్సరం విడుదల అయి ప్రేక్షకులను మెప్పించింది...బాహు బలి తరహాలో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించడం, కథ కూడా రాజులూ రాజ్యాలదే కావడం వల్ల రెండు చిత్రాలను పోల్చి చూస్తున్న ప్రేక్షకులకు తొలిభాగం బాహుబలి స్థాయి లో సంతృప్తినివ్వలేదు అనే చెప్పాలి..అనేక ప్రశ్నలను సమాధానం చెప్పకుండా వదిలేసిన తొలిభాగంకు కొనసాగింపుగా ఇప్పుడు వచ్చిన రెండవ భాగం లో అయినా వాటికి సమాధానాలు ఇచ్చిందా, సినిమా ఎలా ఉంది అనే విషయాలు సినిమా చూసిన ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం....