Asianet News TeluguAsianet News Telugu

మెగా ధరకు ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్...నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం...

మెగా స్టార్ చిరంజీవి వరుసపెట్టి చిత్రాలను విడుదల చేస్తున్నారు. 

First Published Sep 29, 2022, 12:54 PM IST | Last Updated Sep 29, 2022, 12:54 PM IST

మెగా స్టార్ చిరంజీవి వరుసపెట్టి చిత్రాలను విడుదల చేస్తున్నారు. చిరంజీవి - బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మెగా154’(Mega 154). అయితే ఈ చిత్రం ఓటీటీ రైట్స్ భారీ ధరకు విక్రయించినట్టుగా తెలుస్తోంది.