Asianet News TeluguAsianet News Telugu

మహేష్ లగ్జరీ క్యారవాన్...కాస్ట్ బన్నీ క్యారవాన్ కంటే అంత ఎక్కువా..?

మహేష్‌ ఇటీవల లగ్జరీ కార్‌వ్యాన్‌ని  కొనుగోలు చేశారు. 

మహేష్‌ ఇటీవల లగ్జరీ కార్‌వ్యాన్‌ని  కొనుగోలు చేశారు. అది టాలీవుడ్‌ స్టార్లలోనే అత్యంత ఖరీదైనది కావడం ఓ విశేషమైతే, అందులోని సౌకర్యాలు అంతకు మించి ఉండటం మరో విశేషం. ఇక దీని ఖరీదు తెలిస్తే మాత్రమే మైండ్‌ బ్లాంక్‌ కావాల్సిందే. వైరల్‌ అవుతున్న మహేష్‌ కార్‌వ్యాన్‌ కాస్ట్, అండ్‌ ఇంటీరియర్స్.