Asianet News TeluguAsianet News Telugu

మహేష్ దెబ్బకు తారుమారైన జక్కన్న ప్లాన్స్...ఇప్పుడు పరిస్థితేంటో..???

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు.. దర్శకధీరుడు, టాలీవుడ్‌ జక్కన్నగా పిలవబడమే టాప్‌ డైరెక్టర్‌ రాజమౌళికి బిగ్‌ షాక్‌ ఇచ్చాడు. 

First Published May 10, 2021, 6:12 PM IST | Last Updated May 10, 2021, 6:12 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు.. దర్శకధీరుడు, టాలీవుడ్‌ జక్కన్నగా పిలవబడమే టాప్‌ డైరెక్టర్‌ రాజమౌళికి బిగ్‌ షాక్‌ ఇచ్చాడు. రాజమౌళి ప్లాన్స్ మొత్తం బ్రేక్‌ చేసేశాడు. మహేష్‌ నిర్ణయంతో ఇప్పుడు రాజమౌళి పరిస్థితేంటనేది  ప్రశ్నార్థకంగా మారింది.