Asianet News TeluguAsianet News Telugu

హద్దులు దాటిన బన్నీ, మహేష్ ఫాన్స్..మధ్యలో ఎంటరైన శ్రీరెడ్డి మాటలు వింటే షాకే..!

స్టార్ హీరోల మధ్య ఫ్యాన్ వార్ సర్వసాధారణం. 

స్టార్ హీరోల మధ్య ఫ్యాన్ వార్ సర్వసాధారణం. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైన తరువాత ఇది మరీ శృతి మించింది. ఒకరిని మరొకరు దూషించుకోవడానికి ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ వాడుకుంటున్నారు.