Asianet News TeluguAsianet News Telugu

కెజిఫ్ 2 కోసం యష్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే సూపర్ స్టార్స్ కూడా షాక్..!

కన్నడ హీరో యష్‌ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతుంది. 

First Published Jan 31, 2021, 2:19 PM IST | Last Updated Jan 31, 2021, 2:24 PM IST

కన్నడ హీరో యష్‌ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతుంది. రెండేళ్ల క్రితం యష్‌ కన్నడ చిత్ర పరిశ్రమకి తప్ప మరెవ్వరికీ పెద్దగా తెలియదు. కానీ `కేజీఎఫ్‌` చిత్రం ఆయన కెరీర్‌నే మలుపుతిప్పింది. ఓవర్‌నైట్‌లో స్టార్‌ని చేసిన సినిమా అది. ఈ సినిమా ప్రారంభం సమయంలో యష్‌ కూడా ఊహించి ఉండడు, తనకిది ఇంతటి ఇమేజ్‌ని గుర్తింపుని తీసుకొస్తుందని, కానీ ఆయన్ని ఈ సినిమా ఎక్కడో నిలబెట్టింది. తిరుగులేని స్టార్‌ని చేసింది. ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు యష్‌.