Asianet News TeluguAsianet News Telugu

కార్తికేయ 3 కూడా రాబోతుంది, సినిమా కి రెస్పాన్స్ సూపర్ : కార్తికేయ డైరెక్టర్ చందు ముండేటి

యంగ్‌ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడ్డారు. 

యంగ్‌ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడ్డారు. అనేక ఆటుపోట్ల నేపథ్యంలో ఆయన `స్వామిరారా`, `కార్తికేయ` వంటి బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో యంగ్‌ హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని దక్కించుకున్నారు. వరుస పరాజయాల అనంతరం చివరగా `అర్జున్‌ సురవరం`తో డీసెంట్‌ హిట్‌ని అందుకున్న నిఖిల్‌ ఇప్పుడు `కార్తికేయ 2`తో వచ్చారు.ఈ సినిమా చివర్లో పార్ట్ 3 కూడా ఉండబోతుంది అన్న డైరెక్టర్ చందు ముండేటి, సినిమా పార్ట్ 3 కథని డెవలప్ చేయాలంటూ, సినిమా సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

Video Top Stories