Asianet News TeluguAsianet News Telugu

కార్తికేయ 2 మూవీ పబ్లిక్ టాక్ : సినిమా వేరే లెవెల్... సీట్లకు అతుక్కుపోతారు అంతే..!

యంగ్‌ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడ్డారు.

First Published Aug 13, 2022, 1:13 PM IST | Last Updated Aug 13, 2022, 1:13 PM IST

యంగ్‌ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడ్డారు. అనేక ఆటుపోట్ల నేపథ్యంలో ఆయన `స్వామిరారా`, `కార్తికేయ` వంటి బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో యంగ్‌ హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని దక్కించుకున్నారు. వరుస పరాజయాల అనంతరం చివరగా `అర్జున్‌ సురవరం`తో డీసెంట్‌ హిట్‌ని అందుకున్న నిఖిల్‌ ఇప్పుడు `కార్తికేయ 2`తో వచ్చారు.ఈ సినిమా ఎలా ఉందొ ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాము..!