తండ్రి మరణంతో సినిమా హీరో కల చెదిరి సీరియల్ హీరోగా మిగిలిపోయాడు : కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ రియల్ స్టోరీ
నిరుపమ్ పరిటాల.. తెలుగు సీరియల్స్ లో అత్యంత క్రేజ్ ఉన్న నటుడు.
నిరుపమ్ పరిటాల.. తెలుగు సీరియల్స్ లో అత్యంత క్రేజ్ ఉన్న నటుడు. ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా దగ్గరైన నటుడు. దశాబ్దానికిపైగా టీవీ నటుడిగా రాణిస్తున్నారు. కానీ తండ్రి మరణం ఆయన జీవితాన్ని ఎలా మార్చిందో తెలుసా? అదొక ఎమోషనల్ జర్నీ.