ఈ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి... లిస్ట్ బయటపెట్టిన హీరోయిన్ జాన్వీ కపూర్
తన పెళ్ళి అంటే అంత ఈజీ కాదు అంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్.
తన పెళ్ళి అంటే అంత ఈజీ కాదు అంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్. దానికి కొన్ని కండీషన్లు ఉన్నాయంటోంది. ముఖ్యంగా తనను పెళ్ళి చేసుకునే వ్యాక్తికి కొన్నిక్వాలిటీస్ ఉండాలి అంటూ..కోరికల చిట్టాను బయట పెట్టింది బ్యూటీ. ఇంతకీ ఏంటా కోరికలు.