జైలర్ మూవీ పబ్లిక్ టాక్ : నార్త్ కొరియా అనుకునేరు... అది మన ఇండియాలో ఒక స్టేట్ కి మెసెజ్..!
రజనీకాంత్ తన స్థాయి హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది.
రజనీకాంత్ తన స్థాయి హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది. 2.0 ఆయన చివరి క్లీన్ హిట్ అని చెప్పొచ్చు. వరుస చిత్రాలు చేస్తున్నారు కానీ విజయం దక్కడం లేదు. ముఖ్యంగా తెలుగులో ఆయన సినిమాలకు భారీగా మార్కెట్ పడిపోయింది. ఫ్యాన్స్ మాత్రం సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి జైలర్ తో ఆ కోరిక తీరిందా, లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాము..!