Asianet News TeluguAsianet News Telugu

అవకాశాల్లేక మేకలు కాస్తూ, కూలి పనులు చేస్తున్న జబర్దస్త్ బాబు..?

 

జబర్దస్త్ కమెడియన్ గొర్రెలు కాపరిగా మారాడు. 

 

జబర్దస్త్ కమెడియన్ గొర్రెలు కాపరిగా మారాడు. తన ఊరిలో ఉపాధి పనులు చేసుకుంటూ కనిపించి షాకిచ్చారు. ఇదంతా కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ ఎఫెక్ట్ ప్రభావమే అని తెలుస్తుంది.