Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్వెల్ లో భారీ చేజ్ ప్లాన్ చేసిన సుకుమార్...హాలీవుడ్ రేంజ్ లో చిత్రీకరణ...

`పుష్ప2`ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్‌. 

First Published Jun 20, 2023, 5:49 PM IST | Last Updated Jun 20, 2023, 5:49 PM IST

`పుష్ప2`ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్‌. అందులో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ని ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తున్నారట. అది నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని సమాచారం.