Asianet News TeluguAsianet News Telugu

RRR క్రేజీ అప్డేట్: ఫైట్స్ కోసం హాలీవుడ్ నుండి స్టంట్ మాస్టర్ నిక్ పావెల్

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు క్రేజీ అప్ డేట్స్ మీడియాలో వస్తూనే ఉన్నాయి.  

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు క్రేజీ అప్ డేట్స్ మీడియాలో వస్తూనే ఉన్నాయి.  తాజాగా వచ్చిన అప్‌డేట్ మాత్రం అభిమానులను పీక్స్ కు తీసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ప్రఖ్యాత హాలీవుడ్‌ యాక్షన్ డైరెక్టర్‌ నిక్‌ పావెల్‌ కూడా సెట్లో కాలు పెట్టారు. ‘క్లైమాక్స్‌ గురించి ఎలాంటి అప్డేట్‌ రావడంలేదని భావిస్తున్న అభిమానుల కోసం ఒక అప్డేట్‌ ఇస్తున్నాం.. క్లైమాక్స్‌ కోసం పావెల్‌ వచ్చారు’ అంటూ చిత్ర టీమ్ ట్విటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ డైరీస్‌ పేరుతో అభిమానులతో పంచుకుంది.

Video Top Stories