అనసూయ మంచం కింద దాక్కున్న రవి.. ఇంపార్టెంట్ పనిలో ఉన్నారట..

స్టే హోం స్టే సేఫ్ అనే కాన్సెప్ట్ తో యాంకర్స్, నటులు హైడ్ అండ్ సీక్ అనే షార్ట్ ఫిల్మ్ చేశారు. 

First Published Apr 27, 2020, 5:51 PM IST | Last Updated Apr 27, 2020, 5:51 PM IST

స్టే హోం స్టే సేఫ్ అనే కాన్సెప్ట్ తో యాంకర్స్, నటులు హైడ్ అండ్ సీక్ అనే షార్ట్ ఫిల్మ్ చేశారు. యాంకర్ రవి, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, అలీరెజాలతో పాటు రవి కూతురు కూడా ఈ షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసింది ఫన్నీగా భలే ఉంది. మీరూ చూడండి..