Asianet News TeluguAsianet News Telugu

క్రేజుకు తగ్గ కార్: దేశంలోనే రెండవ లాంబోర్గిని కారు కొన్న ప్రభాస్

 

బాహుబలి తరువాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. 

 

బాహుబలి తరువాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఆయనతో సినిమా చేయాలంటే కనీసం రూ. 400 కోట్లు కావలి. ఇక ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా రూ. 100 కోట్ల పైమాటే అన్న మాట వినిపిస్తుంది. మరి ఆస్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకొనే ప్రభాస్ లైఫ్ అండ్ లగ్జరీలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఇప్పటికే ముంబైలో ప్రభాస్ ఓ ఖరీదైన ఇల్లు కొన్నారని ప్రచారం జరుగుతుంది.