ఆమ్మో..జబర్దస్త్ ఆర్టిస్టుల రెమ్యూనరేషన్స్ లక్షల్లోనా..? ఎంతో తెలిస్తే మీరు షాకే..

బుల్లితెర షోల్లో జబర్దస్త్త్ ఒక సంచలనం. 

First Published May 27, 2021, 1:15 PM IST | Last Updated May 27, 2021, 1:15 PM IST

బుల్లితెర షోల్లో జబర్దస్త్త్ ఒక సంచలనం. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ కామెడీ షో తిరుగులేకుండా దూసుకుపోతుంది. సామాన్యులను స్టార్స్ ని చేసిన ఈ షోలో కమెడియన్స్ కి ప్రేక్షకులలో పిచ్చ క్రేజ్ ఉంది.