రానా గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

రామా నాయుడు దగ్గుబాటి ..షార్ట్ కట్ లో రానా ...ఇండియన్ ఫిలింస్ లో ఈ పేరు కి ఒక ప్రత్యేక స్థానం ఉంది.

First Published Dec 14, 2020, 1:08 PM IST | Last Updated Dec 14, 2020, 1:08 PM IST

రామా నాయుడు దగ్గుబాటి ..షార్ట్ కట్ లో రానా ...ఇండియన్ ఫిలింస్ లో ఈ పేరు కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అది కూడా చాల చిన్న వయసులో లభించింది..దీని వెనుక రానా హార్డవర్క్.,,టాలెంట్ మాత్రమే అని చెప్పటం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు..రానా.. దగ్గుబాటి కుటుంబ వారసుడు..టాలీవుడ్ లో దగ్గుబాటి కుటుంబం నుంచి ఎంట్రీ అంటే సక్సెస్ ఈజీ అని అందరు అనుకుంటారు..ఎందుకంటే  టాలీవుడ్ లో చాల మంది స్టార్డం ని  వారసత్వం  గా అందుకుని  స్టార్స్ గా స్థానం సంపాదించుకున్నారు..కానీ రానా ఆలా కాదు.. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన రానా తన తాత రామానాయుడు అందించిన వారసత్వాన్ని నిలబెట్టడానికి ఒక ప్రత్యేక మైన పంధా ఎంచుకున్నారు..అది సినిమా వ్యాపారం కావొచ్చు..లేదా నటన కావచ్చు..ఈ రోజు రానా బర్త్ డే సందర్భం గా అయన పై స్పెషల్ ఫోకస్..