Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ కోసం బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే కథతో అనిల్ రావిపూడి...త్వరలోనే సెట్స్ పైకి...

కొన్ని కాంబినేషన్లు.. అనుకోకుండా అలా కలుస్తాయి.

First Published Jun 22, 2023, 2:46 PM IST | Last Updated Jun 22, 2023, 2:46 PM IST

కొన్ని కాంబినేషన్లు.. అనుకోకుండా అలా కలుస్తాయి. సడెన్ గా తెరమీదకు వస్తాయి. అభిమానులను అలరిస్తాయి. త్వరలో అలాంటి కాంబోనే టాలీవుడ్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది.