Asianet News TeluguAsianet News Telugu

పవన్ ఫాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్...OG ఫస్ట్ లుక్. ట్రైలర్ డేట్స్ ఇవే...

యంగ్ డైరక్టర్  సుజీత్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. 

First Published Aug 8, 2023, 6:32 PM IST | Last Updated Aug 8, 2023, 6:32 PM IST

యంగ్ డైరక్టర్  సుజీత్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ‘సాహో’ తర్వాత నాలుగేళ్ల గ్యాప్‌ తీసుకున్న సుజీత్‌.. పవన్‌తో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌గా ‘ఓజీ’ (OG) (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అని పిలుస్తున్నారు. అయితే.. తాజాగా ఇదే సినిమా టైటిల్‌ అని రీసెంట్ గా ప్రొడక్షన్ హౌస్ పేర్కొంది.  ఈ నేపధ్యంలో చిత్రం ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.