క్యూ కట్టిన అవకాశాలు, తేల్చుకోలేకపోతున్న బిగ్ బాస్ విన్నర్ అభిజిత్
బిగ్గెస్ టెలివిజన్ రియాల్టీ షో బిగ్ బాస్ విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది.
బిగ్గెస్ టెలివిజన్ రియాల్టీ షో బిగ్ బాస్ విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్ కి విజేతగా నటుడు అభిజిత్ నిలిచాడు.బిగ్‌బాస్ సీజన్ 4 మొత్తంలో అత్యధిక ప్రజాదరణ పొందిన కంటెస్టెంట్ గా అభిజిత్ పేరు తెచ్చుకున్నారు. 14వ వారం 70 శాతం ఓట్లు అభిజిత్ కే పడ్డాయి. చివరి వారంలో కూడా అభిజిత్ కు రికార్డు స్థాయిలో ఓట్లు పడ్డాయని తెలుస్తోంది.