ప్రిన్స్ ని సూపర్ స్టార్ గా మార్చిన నాలుగు చిత్రాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని... తన స్టైల్ అఫ్ యాక్షన్ తో, ఆకట్టుకునే అందం, ఆహార్యంతో రాకుమారుడిలా దూసుకుపోతున్నాడు. 

First Published Jun 6, 2021, 5:22 PM IST | Last Updated Jun 6, 2021, 5:22 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకొని... తన స్టైల్ అఫ్ యాక్షన్ తో, ఆకట్టుకునే అందం, ఆహార్యంతో రాకుమారుడిలా దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు 25 చిత్రాలను పూర్తిచేసుకున్న మహేష్ బాబు టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకడిగా ఎదిగాడు. ఆయన చిత్రాలలో కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిస్తే.. మరికొన్ని ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగరాశాయి.. అయితే అప్పటి వరకు "ప్రిన్స్" గా ఉన్న మహేష్ బాబు ఇమేజ్ ని అమాంతంగా సూపర్ స్టార్ రేంజ్ కి తీసుకెళ్ళిన ఆ నాలుగు చిత్రాలెంటో ఇప్పుడు చూద్దాం.