అరియనాతో వర్మ ఎఫైర్..ఓపెన్ అయిపోయారుగా...
దర్శకుడు వర్మ, అరియనా బోల్డ్ ఇంటర్వ్యూ విడుదలైపోయింది.
దర్శకుడు వర్మ, అరియనా బోల్డ్ ఇంటర్వ్యూ విడుదలైపోయింది. గంటల వ్యవధిలో వేలమంది ఈ ఇంటర్వ్యూ వీక్షించారు. వర్మ తత్త్వానికి, టైటిల్ కి తగ్గట్లే ఆద్యంతం బోల్డ్ గా సాగింది వర్మ-అరియనా ఇంటర్వ్యూ.