Asianet News TeluguAsianet News Telugu

రేణు దేశాయ్ కి పవన్ ఫ్యాన్స్ నుంచి తప్పని తలనొప్పి, తాజాగా ఏం జరిగిందంటే...

 

పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు.

 

పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఆమె తరచుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటారు. తన అభిమానులు అడిగే అనేక ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతారు.