Asianet News TeluguAsianet News Telugu

అభిమానులకు షాకిచ్చేలా సూసైడ్ బాంబర్ రోల్ లో సమంత..

 సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ సెకండ్ సీజన్  త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. 

May 19, 2021, 2:15 PM IST

 సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మాన్ సెకండ్ సీజన్  త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో ఆమె చేసిన పాత్ర ఏమిటనేదానిపై రకరకాల రూమర్స్ వినపడ్డాయి.  పాకిస్థానీ అమ్మాయిగా సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారని కొందరన్నారు. అలాగే ఆమె ఆమె బోల్డ్ గా బిహేవ్ చేస్తూ  హనీట్రాప్ చేసే క్యారక్టర్ అని అన్నారు. అయితే అవేమీ నిజం కాదని తెలిసింది. ఆమె సూసైడ్ బాంబర్ గా కనిపించనుంది. ఆమె తమిళ అమ్మాయి రాజీ గా కనిపించనుంది. టెర్రరిజం యాంగిల్ కలిగిన ఈ పాత్ర  పూర్తి నెగెటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని చెప్తున్నారు.  ఈ సీజన్ లో ఆమె కీ రోల్ లో కనిపించనుంది. .