Asianet News TeluguAsianet News Telugu

ఒకప్పటి లవర్ బాయ్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి...జనం ఆదరిస్తారా..?

రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు... అప్పటి హీరో.. హ్యాండ్సమ్ స్టార్.. అబ్బాస్. 

First Published Aug 6, 2023, 3:41 PM IST | Last Updated Aug 6, 2023, 3:41 PM IST

రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు... అప్పటి హీరో.. హ్యాండ్సమ్ స్టార్.. అబ్బాస్. సినిమాలు వదిలేసి విదేశాల్లో సెటిల్ అయిన అబ్బాస్.. తనపై వచ్చిన ట్రోల్స్ గురించి ఓపెన్ అయ్యారు.