Asianet News TeluguAsianet News Telugu

పూజా, నివేతా థామస్‌, ఐశ్వర్యా రాజేష్‌, ఈషా రెబ్బా, అమలాపాల్ ..వీరి హవా మామూలుగా లేదుగా!

వైట్‌ అమ్మాయిలే కాదు, కాస్త కలర్‌ తగ్గినా, నటనతో మెస్మరైజ్‌ చేసే హీరోయిన్లు కావాలంటున్నారు. 

May 1, 2021, 2:29 PM IST

వైట్‌ అమ్మాయిలే కాదు, కాస్త కలర్‌ తగ్గినా, నటనతో మెస్మరైజ్‌ చేసే హీరోయిన్లు కావాలంటున్నారు. అందులో భాగంగానే పూజా హెగ్డే, అమలాపాల్‌, ఈషా రెబ్బా, నివేతా థామస్‌, నివేదా పేతురాజ్‌, అను ఇమ్మాన్యుయెల్‌, ఐశ్వర్యా రాజేష్‌, అమర్ణ బాలమురళీ వంటి డస్కీ బ్యూటీస్‌ సౌత్‌ ఇండస్ట్రీలను ఓ ఊపు ఊపేస్తున్నారు.