Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ ఐకాన్ సినిమా పై నీలినీడలు, ఇంతకీ సినిమా ఉన్నట్టా, లేనట్టా..?

అల్లు అర్జున్‌ నెక్ట్స్ సినిమాల విషయంలో ఊహించని విధంగా కొత్త కాంబినేషన్లని సెట్‌ చేస్తున్నారు. 

అల్లు అర్జున్‌ నెక్ట్స్ సినిమాల విషయంలో ఊహించని విధంగా కొత్త కాంబినేషన్లని సెట్‌ చేస్తున్నారు. అదే సమయంలో దిల్‌రాజుకి హ్యాండిచ్చినట్టు తెలుస్తుంది. `ఐకాన్‌` సినిమాని పక్కన పెట్టాడా? అనే వార్తలు గుప్పుమంటున్నాయి. 

Video Top Stories