వకీల్ సాబ్ హిట్టు ..దిల్ రాజు క్యాంపు నుండి వేణు శ్రీరామ్ అవుట్..?
సాధారణంగా దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ క్యాంప్ నుంచి బయిటకు రావటానికి ఏ దర్శకుడు ఇంట్రస్ట్ చూపించడు.
సాధారణంగా దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ క్యాంప్ నుంచి బయిటకు రావటానికి ఏ దర్శకుడు ఇంట్రస్ట్ చూపించడు. కానీ ఎంతకాలం ఒకే బ్యానర్ ని పట్టుకుని ఏం వేళ్లాడతాము. ఇలా అయితే మనకు బయిట ఎవరూ ఆఫర్స్ ఇవ్వటం లేదని జనాలు అనుకునే ప్రమాదం ఉంది. రెమ్యునేషన్ డిమాండ్ చేయలేము. పరిధులు దాటాలి, కంపర్ట్ జోన్ ని వదేలియాలి అనుకున్నప్పుడే బ్యానర్ ని ప్రక్కన పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు వేణు శ్రీరామ్ అదే చేయబోతున్నట్లు తెలుస్తోంది.