జైలర్ హిట్టు ఇచ్చిన కిక్కు..భారీ ప్లాన్స్ లో డైరెక్టర్ నెల్సన్...దళపతి విజయ్, రజినీ మల్టీస్టారర్ కూడా లైన్లో..
‘జైలర్’ సినిమాతో నెల్సన్ దిలీప్ కుమార్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘జైలర్’ సినిమాతో నెల్సన్ దిలీప్ కుమార్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్సన్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై సర్ ప్రైజింగ్ న్యూస్ అందించారు.