బాలయ్య బోయపాటి చిత్రం: అఘోరా కాదు..ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చే పాత్రలో బాలకృష్ణ...
నందమూరి అందగాడు అనేది బాలయ్య బిరుదు.
నందమూరి అందగాడు అనేది బాలయ్య బిరుదు. అప్పట్లో బాలయ్య అభిమానులు ఆయనను అందానికి చిరునామాగా పిలుచుకునే వారు. ఉంగరాల జుట్టుతో యంగ్ ఏజ్ లో బాలయ్య సూపర్ హ్యాండ్ సమ్ గా ఉండేవారు.....