Asianet News TeluguAsianet News Telugu

ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి...అంత తక్కువ వయసున్న అమ్మాయిని చేసుకోబోతున్నాడా..?

ప్రభాస్ ఫ్యాన్స్ మరియు వాళ్ళ పెదనాన్న కృష్ణం రాజు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసిందట. 

ప్రభాస్ ఫ్యాన్స్ మరియు వాళ్ళ పెదనాన్న కృష్ణం రాజు ఎదురుచూస్తున్న సమయం వచ్చేసిందట. ప్రభాస్ ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అట. అమ్మాయిని కూడా నిర్ణయించగా ప్రభాస్ పెళ్లి విశేషాలు ఇలా ఉన్నాయి.