దేవరతో జతకట్టనున్న సాయి పల్లవి...నిజమేనా లేక..?
సాయిపల్లవి `పుష్ప2`లో నటిస్తుందనే రూమర్ ఆ మధ్య వచ్చింది,
సాయిపల్లవి `పుష్ప2`లో నటిస్తుందనే రూమర్ ఆ మధ్య వచ్చింది,అందులో నిజం లేదని తేలింది. తాజాగా `దేవర`లో ఆమె నటించబోతుందని మరో వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.