యష్ ప్రభాస్ లా పాన్ ఇండియన్ స్టార్ కాగలడా ..?
యష్..భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఈ పేరు ఒక సంచలనం.
యష్..భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఈ పేరు ఒక సంచలనం.రీసెంట్గా విడుదల అయినా కెజిఫ్ చాప్టర్ టూ టీజర్ కొన్ని గంటల్లోనే యూట్యూబ్ వీక్షణలో వరల్డ్ రికార్డు సృష్టించింది అంటే యష్ కి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు..ప్రభాస్ తర్వాత అంత క్రేజ్ ఉన్న నటుడు యష్ అని చెప్పటం లో అతిశయోక్తి కూడా లేదు.. సౌత్ ఇండియా నుండి ఒక మరొక పాన్ ఇండియా సూపర్ స్టార్ యష్ అని అందరు యష్ గురించే మాట్లాడుకుంటున్నారు..కానీ నిజం గా ఇదంతా యష్ కి ఉన్న క్రేజ్ అనుకోవచ్చా? అసలు యష్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదగగలడా? అసలు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ లో కెజిఫ్ తర్వాత యష్ కి అంత పుష్ ఇచ్చి ఇంత బడ్జెట్ తో మూవీస్ తీసే అంత సత్తా ఎవరికీ ఉంది...?