Asianet News TeluguAsianet News Telugu

బొమ్మ బ్లాక్ బస్టర్ పబ్లిక్ టాక్ : ఈ సినిమా తరువాత రష్మీ మీద ఒపీనియన్ మారిపోద్ది..!

నందు హీరోగా..  రష్మీ గౌతమ్  హీరోయిన్ గా నటించిన సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్. 

First Published Nov 4, 2022, 1:55 PM IST | Last Updated Nov 4, 2022, 1:55 PM IST

నందు హీరోగా..  రష్మీ గౌతమ్  హీరోయిన్ గా నటించిన సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్. ఈ మూవీ చాలా గ్యాప్ తరువాత  నవంబర్ 4న నేడు రిలీజ్ అయ్యింది. ఆర్ధిక కారణాల వల్ల విడుదల వాయిదా వేసుకున్న సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మధుతో జత కట్టిన రష్మీ... ఈ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదా ఈ పూబ్లసి టాక్ లో తెలుసుకుందాం..!