జేపీ నడ్డా అసలు భేటీ అవుదామనుకుంది హీరో నిఖిల్ తోనే, నితిన్ కాదా ..?

రీసెంట్ గా యంగ్ హీరో నితిన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారన్న వార్త బయటకు వచ్చాక, అసలు నితిన్ ఎందుకు రాజకీయంగా ముందుకు వెళ్తున్నాడు, సినిమాలు చేసుకోకుండా? అన్న చర్చ సర్వత్రా షురూ అయ్యింది.

First Published Sep 7, 2022, 11:35 AM IST | Last Updated Sep 7, 2022, 11:46 AM IST

రీసెంట్ గా యంగ్ హీరో నితిన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారన్న వార్త బయటకు వచ్చాక, అసలు నితిన్ ఎందుకు రాజకీయంగా ముందుకు వెళ్తున్నాడు, సినిమాలు చేసుకోకుండా? అన్న చర్చ సర్వత్రా షురూ అయ్యింది.బీజేపి  తప్పేముంది.? రాజకీయ పార్టీలకు కొన్ని వ్యూహాలుంటాయి.. వాటి ప్రకారమే తమ పాపులారిటీ పెంచుకోవడానికి రాజకీయ పార్టీలు సినీ గ్లామరుని వాడుకుంటుంటాయి.