Asianet News TeluguAsianet News Telugu

బిగ్‌బాస్‌4 : స్వాతి వచ్చిన తరువాత మోనాల్ పరిస్థితి ఇది

బిగ్‌బాస్‌4 నాల్గో వారంలో కి  అడుగు పెట్టిన తరువాత కొంచెం ఊపు తగ్గినట్లే కనిపిస్తుంది.

బిగ్‌బాస్‌4  నాలుగో వారంలో కి  అడుగు పెట్టిన తరువాత కొంచెం ఊపు తగ్గినట్లే కనిపిస్తుంది .  ఏమాత్రం ఇంట్రెస్టింగ్ లేకుండా స్లోగా నడుస్తుంది . మొదట్లో హడావిడి చేసిన హాడావుడి చేసిన అవినాష్‌ ఇప్ప్పుడు కొంచెం సైలెంట్‌ అయ్యాడు. స్వాతి హడావుడి కూడా కొంచెం  తగ్గింది. దీంతో గేమ్‌లతో హీట్‌ పెంచే ప్రయత్నం చేస్తుంది బిగ్‌బాస్ టీం.